Wednesday, September 27, 2006

 

త్వరలో మరో కొత్త విషయం

మరిన్ని తెలుగు తల్లి విశేషాలతో ...

Saturday, April 29, 2006

 

లలన లాలన

లలన లాలనలో బిడ్డల ఆలన, పాలన చక్కగా సాగుతాయి. లోకులు హేళన చేయరు.

వీటి అర్ధం చూద్దాం....

లలన - స్త్రీ
లాలన - లాలించడం
ఆలనా పాలనా - బాగొగులు చూసుకోవడం
హేళన - వ్యంగ్యంగా మాట్లాడటం

ఉదాహరణకు ఇచ్చిన పై వాక్యం ఆధారంగా మీరు కూడా మరికొన్ని సృష్టించండి.

Saturday, April 15, 2006

 

తెలుగులో ప్రాసలు

నాకు ప్రాసలంటే తెగ ఇష్టం. చాలా పాటలు, కవితలు అధిక శాతం ప్రాసలతో సాగుతుంటాయి. భాషలో ఏమంత ప్రావీణ్యత లేకునా.... ప్రాసలపై పట్టు సాధిస్తే ప్రయాస లేకుండా అనాయాసంగా, సునాయాసంగా ఆయాసపడకుండా పాయసం లాంటి పాటలు, మాటలు సృష్టించవచ్చు. మన తెలుగుభాషలోని ప్రాసల వివరాలను కొన్నాళ్ల పాటు ఇందులో మీకు అందిస్తాను.

దేనితోనో ఎందుకు ముందుగా ప్రాసకు ఉన్న ప్రాసలు కొన్ని చూద్దాం...

ప్రాస
ప్రయాస
బాస (ఒట్టు)
యాస (భాషకు సంబంధించి)
మూస (మూస ధోరణి అంటారుగా...)

Saturday, April 08, 2006

 

తెలుగు భాష తీయదనం

తెలుగు భాషలోని తీయదనాన్ని.... కమ్మదనాన్ని పంచుకుందాం.

This page is powered by Blogger. Isn't yours?