Saturday, April 15, 2006

 

తెలుగులో ప్రాసలు

నాకు ప్రాసలంటే తెగ ఇష్టం. చాలా పాటలు, కవితలు అధిక శాతం ప్రాసలతో సాగుతుంటాయి. భాషలో ఏమంత ప్రావీణ్యత లేకునా.... ప్రాసలపై పట్టు సాధిస్తే ప్రయాస లేకుండా అనాయాసంగా, సునాయాసంగా ఆయాసపడకుండా పాయసం లాంటి పాటలు, మాటలు సృష్టించవచ్చు. మన తెలుగుభాషలోని ప్రాసల వివరాలను కొన్నాళ్ల పాటు ఇందులో మీకు అందిస్తాను.

దేనితోనో ఎందుకు ముందుగా ప్రాసకు ఉన్న ప్రాసలు కొన్ని చూద్దాం...

ప్రాస
ప్రయాస
బాస (ఒట్టు)
యాస (భాషకు సంబంధించి)
మూస (మూస ధోరణి అంటారుగా...)

Comments:
Nice blog
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?